2018లో వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో కీమో పాల్‌ను 0.09 సెక‌న్ల‌లో స్టంపౌట్  చేశాడు.

2012లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో మిచెల్ మార్ష్‌ను 0.09 సెక‌న్ల‌లో స్టంపౌట్   చేశాడు.

ఐపీఎల్ 2023లో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్‌ను 0.1 సెక‌న్ల‌లో స్టంపౌట్  చేశాడు.

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను 0.12 సెక‌న్ల‌లో స్టంపౌట్  చేశాడు.

ఐపీఎల్ 2019లో ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌ ను అద్భ‌త రీతిలో స్టంపౌట్ చేశాడు.

2015లో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో ఏబీ డివిలియ‌ర్స్‌ను సైతం స్టంపౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు.

2017లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో డేవిడ్ వార్న‌ర్‌ను క్ష‌ణాల్లో స్టంపౌట్ చేసి ప్రేక్ష‌కుల‌ను విస్మ‌యానికి గురి చేశాడు.