Home » Andhrapradesh » భవనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు…స్టీరింగ్, సీటు మధ్య ఇరుక్కుపోయిన డ్రైవర్
Updated On - 3:45 pm, Wed, 27 January 21
A road accident at Badwell in Kadapa district : కడప జిల్లా బద్వేల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు భవనాన్ని ఢీకొట్టింది. దీంతో స్టీరింగ్, సీటు మధ్య డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ ను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు ముగిసిన గడువు…అంతగా ఆసక్తి చూపని అభ్యర్థులు
మద్యం తాగి కారు డ్రైవింగ్..నలుగురి మృతి : ఒక చేతిలో స్టీరింగ్, మరో చేతిలో బీరు సీసాతో డ్రైవింగ్
మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణం తీశాడు
తలలు తెగిపడ్డాయి..కాళ్లు, చేతులు నరికివేశారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి
బాలికపై అత్యాచారం చేసిన హోంగార్డు