లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘ఏమయ్యా కొరటాల.. టీజర్ అప్‌డేట్ లీక్ చెయ్యమంటావా’.. మెగాస్టార్ మీమ్ అదిరిందిగా!

Published

on

Acharya Teaser Announcement: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మెగాస్టారే దర్శకుణ్ణి అప్‌డేట్ అడుగుతూ మీమ్ రూపంలో ఓ పోస్టర్ వదిలారు.

చిరు : ఏమయ్యా కొరటాల..‘ఆచార్య’ టీజర్ న్యూ ఇయర్‌కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు..
కొరటాల : సార్, అదే పనిలో ఉన్నా..
చిరు : ఇప్పుడు చెప్పకపోతే లీక్ చెయ్యడానికి రెడీగా ఉన్నా..
కొరటాల : రేపు మార్నింగే అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తా సార్..
చిరు : ఇస్తావ్ గా..
కొరటాల : అనౌన్స్‌మెంట్ రేపు మార్నింగ్ పది గంటలకి ఫిక్స్ సార్..
అంటూ మీమ్స్ టైపులో వదిలిన ఫొటో‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి 27 ఉదయం 10 గంటలకు మెగాస్టార్ ‘ఆచార్య’ టీజర్ అప్‌డేట్ రానుంది.