లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అదా.. బీచ్‌లో చేయాల్సిన పని అదా!!

Published

on

Adah Sharma: టాలీవుడ్.. బాలీవుడ్ లతో పాటు సమంగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన అదా శర్మ.. బీచ్ లో బోలెడు పనిచేస్తుంది. బీచ్ అనగానే ఏ మోడరన్ డ్రెస్స్ అనుకోకండి చీర కట్టుతోనే. బీచ్‌లో ఒయ్యారాలు పోతూ ఏ ఎండకో అందానికి మెరుపు పెడుతుందనుకోకండి.. జిమ్ సూట్ తో చేయాల్సిన ఫీట్లన్నీ చీరతోనే చేసేస్తుంది.

adah sharma

adah sharma

పూరీ జగన్నాథ్ హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదాకు.. సన్ ఆఫ్ సత్యమూర్తి, కల్కి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో మంచి ఆఫర్లే వచ్చాయి. సినిమాల ద్వారా వచ్చిన పేరు కంటే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఇన్‌స్టాలో యాక్టీవ్ గా ఉంటూ వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.

హాట్‌ హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టి కుర్రకారుల మతులు పోగొడుతోంది. తాజాగా ఈమె చీర కట్టులో పల్టీలు కొడుతూ వీడియో పోస్టు పెట్టింది. సముద్రతీరాన చీరకట్టులో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అదా శర్మ విన్యాసాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదా శర్మ చివరిసారిగా సౌల్సతి అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. అంతకు ముందు పాటి పత్ని అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *