Insect : మామిడిలో కాయతొలచు పురుగు నివారణ
గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి.

Insect : మామిడిలో కాయతొలిచే పురుగులు జనవరి, ఫిబ్రవరి నుండి మే వరకు ఆశిస్తుంటాయి. ఇవి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. బఠాని సైజలు మామిడికాయ ఉన్న సమయం నుండి పెద్ద సైజు కు చేరే వరుకు ఏదశలోనైనా ఇది పంటను ఆశించే అవకాశం ఉంటుంది. కాయ ముక్కు భాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడికాయ పిందెల గుత్తులు చెట్టుకు వ్రేలాడుతూ కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఈ పురుగు ఆశించిందన్న విషయం గుర్తించాలి.
గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి. సాధారణంగా ఒక్కొక్క మామిడి కాయలో 4-6 గొంగళి వురుగులు ఉంటాయి. చిన్న సైజు కాయలున్నప్పుడు పురుగులు ఒక కాయ నుండి మరొక కాయకు మారి ఎక్కువ నష్టం కలుగచేస్తాయి.
ఎదిగిన లార్వాగులాబి, ఎరుపు అడ్డ చారలతో పొడవుగా ఉంటుంది. పెరిగిన లార్వాలు ఎండిన మామిడి కొమ్మలు, రెమ్మలు బెరడులో నిద్రావస్థలో డిసెంబరు వరకు కాలాన్ని గడుపుతాయి. పిందెలు ఏర్పడిన తరువాత రెక్కల పురుగులుగా రూపాంతరం చెంది, పూత, విందెలతో మళ్ళీ జీవిత చక్రం కొనసాగిస్తాయి.
కాయతొలు పురుగు నివారణ :
మామిడి పంట పూర్తయిన తరువాత ఎండిన కొమ్మలు, ఎండిన పుల్లలను తీసి ఏరివేసి తగులబెట్టాలి. పురుగు ఆశించిన కాయలను చెట్టు నుండి కోసి నాశనం చేసి పురుగు వ్యాప్తిని నివారించాలి.
జనవరి రెండవ పక్షంలో పురుగు మందులైన క్లోరిపైరిఫాస్ 20 ఇసి 2.5 మి.లీ. లేదా దైక్లోరోవాస్ 1.5 మి.లీ. లేదా తయాక్లోప్రిడ్ 1 మి.లీ. లేదా వేపనూనె 3 మి.లీ. + క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
- Gongura Cultivation : వేసవిలో అనుకూలంగా గోంగూర సాగు!
- KTR On Farmers Sacrifice : రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు-కేటీఆర్ కీలక ప్రకటన
- AGRICULTURE : దుక్కులు దున్నేందుకు ఇదే సరైన కాలం!
- Rains Farmers : అన్నదాతను ముంచిన అకాల వర్షం..రైతుల కళ్లముందే కొట్టుకుపోయిన ధాన్యం
- Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!
1ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
2Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్
3Genelia: చిరునవ్వుతో గుండెల్ని దోచేస్తున్న జెనీలియా!
4Uttarakhand : పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి
5Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
6Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
7IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట
8Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి
9Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
10Banks Privatisation: మరో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటైజేషన్ దిశగా..
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
-
F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!
-
Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో
-
Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
-
Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
-
Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..