లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

గన్నవరం విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

Published

on

Air India Express Flight Loses Control, After Landing at gannavaram Airport, Close Shave For 63 Passengers : గన్నవరం విమానాశ్రయంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై ల్యాండ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం రెక్క, రన్ వే పక్కనున్న స్తంభాన్ని ఢీ కొట్టింది.

gannavaram air port
63 మంది ప్రయాణికులతో దోహ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
gannavaram air port
ఈఘటనతో ఫ్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్క స్తంభానికి ఢీ కొట్టటంతో అరుపులుకేకలు వేశారు. అదృష్టవశాత్తు ఇంకా ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
vijayawada air port