లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ ‘థ్యాంక్ గాడ్’

Published

on

Thank God: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, హాట్ బ్యూటీ రకుల్ ‘దే దే ప్యార్ దే’ తర్వాత మరో సినిమా చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇంద్ర కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. టి-సిరీస్ ఫిల్మ్స్, మారుతి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘థ్యాంక్ గాడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గురువారం ముంబైలో సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Thank God