లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘అఖియా మిలావాంగా’ వీడియో సాంగ్ : కమాండో 3

విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ నుండి ‘అఖియా మిలావాంగా’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు..

Published

on

Akhiyaan Milavanga Video song - Commando 3

విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ నుండి ‘అఖియా మిలావాంగా’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు..

విద్యుత్ జమాల్, అదా శర్మ, అంగిరా ధర్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రధారులుగా, కమాండో 2 కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ కమాండో 3’.. ఆదిత్య దత్ దర్శకత్వం వహించగా.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, మోషన్ పిక్చర్ కేపిటల్, సన్‌షైన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

విద్యుత్ జమాల్ కరణ్ సింగ్ కరణ్ సింగ్ ఢోగ్రా అనే పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించనుండగా.. తెలుగమ్మాయి భావనారెడ్డిగా అదా శర్మా నటిస్తుంది. ఇప్పుడు ‘అఖియా మిలావాంగా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

Read Also : ‘విజయం’ సాంగ్ స్పెషల్ కట్ – పవన్‌కు అంకితం

మన్నన్ షా ట్యూన్ కంపోజ్ చేయగా, సాహిల్ లిరిక్స్ రాశారు. అర్జిత్ సింగ్, శృతి శశిధరన్ కలిసి పాడారు. విద్యుత్ జమాల్, అదా శర్మల కెమిస్ట్రీ, విజువల్స్ బాగున్నాయి.. మెలోడి ప్రియులను బాగా అలరిస్తుందీ పాట.. నవంబర్ 29న ‘కమాండో 3’ విడుదల కానుంది. ఫోటోగ్రఫీ : మార్క్ హామిల్టన్, ఎడిటింగ్ : సందీప్ కురుప్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *