లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘బచ్చన్ పాండే’ మరోసారి వాయిదా..

Published

on

Bachchan Pandey: బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ విడుదల మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. శనివారం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా 2022 జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అక్షయ్ సరసన కృతి సనన్ కథానాయికగా నటిస్తుండగా.. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ డిఫరెంట్ గెటప్‌లో సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.

Bachchan Pandey