లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అల్లు అర్జున్ అతిథిగా ‘ఆహా’ అదిరిపోయే ఈవెంట్

Published

on

Aha Grand Event: సరికొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ఇటీవల పలు భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలతో పాటు మంచి వెబ్ సిరీస్అందిస్తూ ఆడియెన్స్‌‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ప్రారంభమైన ఏడాదిలోపే అద్భుత విజయాన్ని సాధించింది.


ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 5 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అదిరిపోయే ఈవెంట్ ఏర్పాటు చేశారు ‘ఆహా’ నిర్వాహకులు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇదే అతిపెద్ద ఈవెంట్.

Image

ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ‘ఆహా’ లో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఏం మాట్లాడబోతున్నారు.. దేని గురించి మాట్లాడుతున్నారు.. ఏం సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు అనే క్యూరియాసిటీ బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *