ఆన్‌లైన్‌ ఫార్మసీలోకి అమెజాన్‌ ఎంట్రీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Amazon online pharmacy : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీలోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ర రాజ్యం అమెరికాలో నుంచే ఫార్మసీకి సంబంధించిన సేల్స్ కూడా మొదలుపెట్టేసింది. ఇప్పటివరకూ ఇతర రంగాల వస్తువులపై ఫోకస్ చేసిన అమెజాన్.. ఫార్మసీ లోకి అడుగుపెట్టడంతో


గూగుల్ ఫొటోస్ ఊరికే రావ్.. డబ్బులు చెల్లించాల్సిందే


ఫార్మసీ రంగంపై ప్రభావమే గట్టిగానే పడనుంది. సీవీఎస్‌, వాల్‌గ్రీన్స్‌ వంటి మెడిసిన్ చైనాలింక్  సేల్స్ స్టోర్లపై ప్రభావం పడనుంది. అమెజాన్ వెబ్ సైట్లో  ఇన్‌సులిన్స్‌, ఇన్‌హేలర్లు, క్రీముల సేల్స్ ప్రారంభమయ్యాయి.డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ అమెజాన్‌ వెబ్‌సైట్‌ లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.. అంతే.. మీకు కావాల్సిన మందులు మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతాయని అంటోంది. అన్ని రకాల మందులను కూడా డెలివరీ చేసేందుకు అమెజాన్ రెడీ అవుతోంది.

Related Tags :

Related Posts :