లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

Amazon Great Indian Sale: రూ.27వేలకే Apple, OnePlus, Xiaomi ఫోన్‌లు

Published

on

Amazon Great Indian Sale day

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మొదలైంది. బిగ్ బ్రాండ్ మొబైల్స్ అన్నీ సేల్ కు సిద్ధమయ్యాయి. యాపిల్, వన్ ప్లస్, జియోమీలు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. Vivo U20 మొబైల్‌కు రూ.2వేలతో మొదలుకొని iPhone XR రూ.7వేల వరకూ డిస్కౌంట్లు వర్తిస్తున్నాయి. ఈ సేల్ లో డిస్కౌంట్లు చూస్తే మీరూ ఫోన్ కొనుగోలు చేయకుండా ఉండరు. 

Vivo U20 డిస్కౌంట్ రూ.2వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.2వేలు పోగా ధర రూ.10వేల 999గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.7వేల 400వరకూ పలుకుతోంది. 

Amazon Great Indian Sale day

LG G8s డిస్కౌంట్ రూ.13వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.13వేలు పోగా ధర రూ.35వేల 990గా ఉంది. 

Amazon Great Indian Sale day

Xiaomi Redmi K20 Pro డిస్కౌంట్ రూ.4వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.4వేలు పోగా ధర రూ.24వేల 990గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.10వేల 400వరకూ తగ్గింపు వస్తుంది. 

Amazon Great Indian Sale day

Samsung M30s డిస్కౌంట్ రూ.2.5వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.2.5వేలు పోగా ధర రూ.12వేల 999గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.7వేల 400వరకూ తగ్గింపు వస్తుంది. 

Amazon Great Indian Sale day

Oppo Reno 2F డిస్కౌంట్ రూ.9వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.9వేలు పోగా ధర రూ.23వేల 990గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.10వేల 400వరకూ తగ్గింపు వస్తుంది. 

Amazon Great Indian Sale day

Nokia 6.2 డిస్కౌంట్ రూ.5.2వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.5.2వేలు పోగా ధర రూ.12వేల 499గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.7వేల 400వరకూ తగ్గింపు వస్తుంది. 

Amazon Great Indian Sale day

Xiaomi Mi A3 డిస్కౌంట్ రూ.3వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.3వేలు పోగా ధర రూ.11వేల 999గా ఉంది. 

Amazon Great Indian Sale day

Oppo F11 డిస్కౌంట్ రూ.10వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.10వేలు పోగా ధర రూ.13వేల 990గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.7వేల 400వరకూ తగ్గింపు వస్తుంది. 

Amazon Great Indian Sale day

Xiaomi Redmi Note 8 Pro డిస్కౌంట్ రూ.3వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.3వేలు పోగా ధర రూ.13వేల 999గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.8వేల 400వరకూ అదనంగా తగ్గింపు వర్తిస్తుంది. 

Amazon Great Indian Sale day

OnePlus 7 Pro డిస్కౌంట్ రూ.9వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.9వేలు పోగా ధర రూ.39వేల 999గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.12వేల 400వరకూ అదనంగా తగ్గింపు వర్తిస్తుంది. 

Amazon Great Indian Sale day

OnePlus 7T డిస్కౌంట్ రూ.3వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.3వేలు పోగా ధర రూ.34వేల 999గా ఉంది. ఎక్స్‌చేంజ్‌లో దాదాపు రూ.10వేల 400వరకూ అదనంగా తగ్గింపు వర్తిస్తుంది. 

Amazon Great Indian Sale day

iPhone XR డిస్కౌంట్ రూ.7వేలు
ఈ ఫోన్ డిస్కౌంట్ రూ.7వేలు పోగా ధర రూ.42వేల 900గా ఉంది. 

Amazon Great Indian Sale day

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *