Home » అమెజాన్లో ‘మెగా శాలరీ డేస్’ సేల్.. మొబైల్స్, టీవీలపై భారీ డిస్కౌంట్లు
Published
2 months agoon
Amazon India Mega Salary Days sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వచ్చే ఏడాది 2021లో ‘Mega Salary Days’ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ తమ కస్టమర్ల కోసం వివిధ ప్రొడక్టులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ జనవరి 1,2021 నుంచి జనవరి 3,2021 వరకు అందుబాటులో ఉంటుంది. బిగ్గెస్ట్ బ్రాండ్లలో Samsung, LG, Whirlpool నుంచి విలువైన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై ఆఫర్లను అందిస్తోంది. IFB, Godrej నుంచి ఎలక్ట్రానిక్ Appliances, ఫర్నీచర్ విషయానికి వస్తే.. హోంటౌన్, కోయిర్ ఫిట్, స్లీప్ వెల్ పలు కంపెనీలు ఆఫర్లు అందిస్తున్నాయి.
Boat నుంచి హెడ్ ఫోన్లు, సోనీ, జేబీఎల్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెజాన్ 40 శాతం వరకు లార్జ్ ప్రొడక్టులపై డిస్కౌంట్లను అందిస్తోంది. బెస్ట్ సెల్లింగ్ వాషింగ్ మిషన్లపై 35శాతం వరకు తగ్గింపు ఆఫర్ చేస్తోంది. రిటైల్ దిగ్గజం ఎయిర్ కండీషనర్లపై 35శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
మైక్రో వేవ్స్ పై 40శాతం డిస్కౌంట్, టీవీలపై 30శాతం డిస్కౌంట్లు అందిస్తోంది. ప్రొడక్టులపై వివిధ బ్యాంకుల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. బ్యాంకు ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా కస్టమర్లు 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1,250 నుంచి రూ.1500 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
అమెజాన్ అడ్డాలుగా సినిమా థియేటర్లు
రూ. 15వేలలో ఫోన్ చూస్తున్నారా? బెస్ట్ మోడల్స్ ఇవే!
ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడండి, ప్రభుత్వ అధికారులకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు
కరోనా ఎఫెక్ట్, 4 కోట్ల మంది దగ్గర ఫోన్లు ఉండవు
ధర లక్ష రూపాయలే : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్
మొబైల్,టీవీ రాకముందు రేప్ లు జరగలేదు…మంత్రి విచిత్ర కామెంట్స్