గురువారం అర్ధరాత్రి నుంచే Amazon Prime సేల్స్.. భారీ డిస్కౌంట్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెజాన్.. ప్రైమ్ డే సేల్ ను 48గంటల పాటు నిర్వహించనుంది. ఆగష్టు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ 11గంటల 59నిమిషాల వరకూ ఈ డీల్ కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ లో కొందరికి ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ కు ఫ్రీ డెలివరీ కూడా ఇవ్వనున్నారు. పలు రకాలైన ప్రొడక్ట్ కేటగిరీలపై కంపెనీ డిస్కౌంట్లను కూడా ఇస్తుందట. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తుందట.లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మొబైల్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. స్మార్ట్ ఫోన్స్ ఇతర వస్తువులపై ప్రైమ్ డే సేల్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వన్ ప్లస్ నార్డ్

OnePlus Nord 8GB/128GB Blue Marble & Gray Onyx, 12GB/256GB Gray Onyxప్రైమ్ డే సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లు:

ఆగష్టు 6వ తేదీ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు, 2గంటలకు, సాయంత్రం 4గంటలకు Redmi 9 Prime, Redmi Note 9 Pro, Redmi Note 9 & Redmi Note 9 Pro అమ్మకాలు

Honor 9A Aug 6వ తేదీ ఉదయం 11గంటలకుఆగష్టు 7వ తేదీ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు, 2గంటలకు, సాయంత్రం 4గంటలకు Redmi Note 9 Pro, Redmi Note 9 & Redmi Note 9 Pro

top brands మొబైల్స్ వాటి వస్తువులపై 40శాతం డిస్కౌంట్

Premium smartphonesపై నెలకు రూ.1,665తో నెలసరి వాయిదా

టాప్ బ్రాండ్స్ ఎక్స్‌ఛేంజ్‌పై 13వేల 500తగ్గింపు

OnePlus ఫోన్లపై రూ.4వేలు తగ్గింపుXiaomi ఫోన్లపై రూ.7వేలు తగ్గింపు

Samsung M series smartphonesపై నో కాస్ట్ ఈఎమ్ఐ

రూ.99ల నుంచే మొబైల్ యాక్సెసరీస్

ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా భారీ తగ్గింపు:

electronics, accessoriesలపై 60శాతం తగ్గింపు

Cameras & accessoriesలపై 70శాతం తగ్గింపు

Headphoneలపై 70శాతం తగ్గింపు

Laptopsపై రూ.30వేల వరకూ తగ్గింపులు

రూ.999లకే ఫిట్‌నెస్ ట్రాకర్Smartwatchesలపై 60శాతం తగ్గింపు

Printersపై 50శాతం తగ్గింపు

Tabletsపై 40శాతం తగ్గింపు

Gaming accessoriesపై 40శాతం తగ్గింపు

Speakersపై 60శాతం తగ్గింపు

Data Storage devicesలపై 70శాతం తగ్గింపు

High Speed Routersపై 60శాతం తగ్గింపు

Computer componentsపై 60శాతం తగ్గింపుSoundbarsపై 60శాతం తగ్గింపు

monitorsపై 60శాతం తగ్గింపు

WiFi smart home security camerasపై 60శాతం తగ్గింపుMusical Instruments, Accessoriesలపై 70శాతం తగ్గింపు

stationery, school supplies, office productలపై 60శాతం తగ్గింపు


Related Posts