Home » బికినిలో పవన్ హీరోయిన్
Published
2 months agoon
By
sekharAmeesha Patel Instagram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన బాలీవుడ్ భామ అమీషా పటేల్ కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన పిక్స్, వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.