ఈ మాస్క్ ను 20 సార్లు ఉతికినా ఏం కాదు..Novel mask

novel mask, developed by scientists : కరోనా నేపథ్యంలో మాస్క్ కంపల్సరీ అయిపోయింది. కానీ..దీనిని వాడడంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. మాస్క్ లు కూడా ఖరీదుగా ఉంటుడడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరించిన సమయంలో..మాస్క్ లు కిందకు జారిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక కళ్లద్దాలు ఉన్న వారు ఇబ్బందులు చెప్పనక్కర్లేదు. దీంతో కొన్ని సంస్థలు వెరైటీ మాస్క్ లు తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. ఇలాగే అమెరికాకు … Continue reading ఈ మాస్క్ ను 20 సార్లు ఉతికినా ఏం కాదు..Novel mask