దీపాల కాంతిలో అందాల అనసూయ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Anasuya Bharadwaj Family: యాంకర్‌గా యాక్ట్రెస్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాందించుకుంది. కొత్త ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేసే అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.


ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితంలోని చీకట్లను పారద్రోలి, వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ.. ఈ పండుగ పర్వదినాన్ని సాంప్రదాయంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది స్టార్ యాంకర్ అనసూయ.


భర్త, ఇద్దరు బాబులతో కలిసి ఫెస్టివల్‌ను బాగా ఎంజాయ్ చేసింది. దీపాలకాంతిలో మెరిసిపోయింది అనసూయ. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. నైస్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Related Tags :

Related Posts :