లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

విజయ్ సేతుపతితో అనసూయ..

Published

on

Anasuya Bharadwaj – Vijay Sethupathi: పాపులర్ టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ, టాలెంటెడ్ యాక్టర్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతితో కలిసి తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


తమిళ నటుడు విజయ్‌ సేతుపతితో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది అనసూయ. ‘‘బాండింగ్‌ విత్‌ బ్రిలియన్స్‌’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.


‘వన్ ఆఫ్ ది బెస్ట్ లెజండ్రీ అండ్ వెర్సటైల్ యాక్టర్‌ని మీరు కలిశారు. వావ్‌.. సూపర్.. లక్కీ..’ అంటూ నెటిజన్లు అనసూయ షేర్ చేసిన ఫొటోకు కామెంట్స్‌ చేస్తున్నారు.బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తూనే.. ప్రస్తుతం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ అనే మూవీలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది అనసూయ. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *