Tirumala Srivari Sarvadarshanam : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Tirumala Srivari Sarvadarshanam : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

tirumala srivari sarvadarshanam

Tirumala Srivari Sarvadarshanam : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Kartika Masotsavam In Srisailam : అక్టోబర్ 26 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామిని నిన్న 81,535 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,357 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.