Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

మార్చి 5న రాష్ట్ర బంద్

Updated On - 4:09 pm, Sat, 27 February 21

andhra pradesh bandh on march 5th: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న రాష్ట్ర బంద్‌ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతివ్వాలని సమితి నాయకులు కోరారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, వ్యాపార సముదాయాలు బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్ విజయవంతంపై విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ బంద్ కు సీపీఎం మద్దుతు తెలిపింది.

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఈ బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి కోరింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు.

5న బంద్‌ ద్వారా మోడీ ప్రభుత్వానికి తొలి హెచ్చరిక జారీ చేస్తామని సమితి నేతలు తెలిపారు. అంతకుముందు మార్చి 3న పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లతో భారీ సదస్సును విజయవాడలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీలు అందరికీ ఉత్తరాలు రాసి బంద్‌కు సహకరించాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరతామన్నారు.

”స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘాలు, విశాఖలోని కార్మిక సంఘాలు ఐక్యం అయ్యాయి. 5వ తేదీ బంద్ కు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నాం. హోటళ్లు, సినిమా హాళ్లు, వ్యాపార సంఘాలు అందరిని సంప్రదిస్తున్నాం. అందరి నుంచి మంచి స్పందన లభించింది. అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదిస్తున్నాం. అన్ని పార్టీలు బంద్ కు అనుకూలంగా ఉన్నాయి. ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం. ఎవరిని కూడా టెండర్స్ వెయ్యనివ్వం. విశాఖలో ఎవరినీ అడుగుపెట్టనివ్వం”-నర్సింగరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు

Mamata Banerjee
Latest25 mins ago

మిగిలినదంతా ఒకే దశలో.. బెంగాల్ ఎలక్షన్ పై ఈసీకి మమత విజ్ణప్తి

Rajasthan Royals Vs Delhi Capitals
IPL-202033 mins ago

IPL 2021 RR Vs DC : ఉనద్కత్‌ దెబ్బకు ఢిల్లీ విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 148

White House Is Announcing The Expulsion Of 10 Russian Diplomats
International44 mins ago

రష్యా అధికారులను బహిష్కరించిన అమెరికా.. కొత్త ఆంక్షలు

Ys Sharmila
Latest47 mins ago

YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..

Ys Sharmila Continuing Initiation Near Lotus Pond
Latest49 mins ago

YS Sharmila : లోటస్‌పాండ్‌ దగ్గర దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల

Telangana Government Key Decision On The Results Of The Tenth Exams
Latest1 hour ago

Tenth Exams Results : టెన్త్‌ పరీక్షల ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Neet Pg Medical Entrance Exams Scheduled For April 18 Postponed
Education and Job1 hour ago

నీట్-పీజీ ఎగ్జామ్ వాయిదా

Telangana Government Key Decision On The Intermediate Exams
Latest1 hour ago

Intermediate Exams : ఇంటర్‌ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Cm Jagan Review On Corona Outbreak Vaccination
Andhrapradesh2 hours ago

CM Jagan Review : ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : సీఎం జగన్

Newly 5086 Corona Cases In Ap
Andhrapradesh2 hours ago

Corona Cases : ఏపీలో కొత్తగా 5వేల 86 కరోనా కేసులు

Kumbh Mela Covid 19
Latest2 hours ago

కుంభమేళాలో కరోనా కల్లోలం.. 5 రోజుల్లోనే 1700 కేసులు

Chhattisgarh Joint Health Director Who Took Second Dose Of Covid Vaccine Last Week Dies
Latest3 hours ago

వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నాక కూడా కరోనా..ఛత్తీస్‌ఘడ్ హెల్త్ డైరక్టర్ మృతి

Body Turned Out To Be 1,600 Years Old
Crime3 hours ago

షాకింగ్.. భార్యను చంపింది తానేనని ఒప్పుకున్న భర్త.. కానీ, ఆ మృతదేహం 1600ఏళ్ల క్రితం నాటిది

Latest Entertainment Updates
Latest3 hours ago

Movie Updates : ఏ సినిమా, ఎక్కడ, ఏం జరుగుతోంది?.. లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ రౌండప్..

Rajasthan Royals Have Won The Toss And Have Opted To Field 2
IPL 20213 hours ago

Rajasthan vs Delhi, 7th Match – టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

Mahlagha Jaberi Bikini Pics
Latest5 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest5 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest5 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Ys Sharmila's Gets
Exclusive13 hours ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive13 hours ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos1 day ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive1 day ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive1 day ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive1 day ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive1 day ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive1 day ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos2 days ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos2 days ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive2 days ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos3 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos3 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…

Vakeel Saab
Exclusive Videos3 days ago

నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్

India Approves Russian Covid 19 Vaccine Sputnik V
Exclusive Videos3 days ago

అందుబాటులోకి మరో వ్యాక్సిన్