AP BJP : ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశం అవుతోంది.

AP BJP :  ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం

Ap Bjp

AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశం అవుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం లో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం. కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం వంటి వాటిపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపోందిస్తారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ, సత్యకుమార్, ఆలిండియా సంఘటన సహ కార్యదర్శి శివ ప్రకాష్ లు పాల్గోంటున్నారు.