CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్
రేణిగుంటలో జగన్ సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు. భద్రతాసిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం స్వీకరించారు.

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తిరుపతిలో సీఎం జగన్ కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్నారు. రేణిగుంటలో జగన్ సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు. భద్రతాసిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం స్వీకరించారు. 2019లో శ్రీకాళహస్తికి చెందిన మహేశ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. వైద్యం కోసం మహేశ్ రూ.7 లక్షలు వెచ్చించారు. మెడికల్ బిల్లు రీయింబర్స్ మెంట్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు.
గతంలో రేణిగుంట విమానశ్రయం దగ్గర వినతి పత్రం ఇచ్చేందుకు ఓ మహిళ.. సీఎం జగన్ కు అడ్డుగా వచ్చింది. అయితే ఆ మహిళను చూసి జగన్ కాన్వాయ్ ను ఆపించారు. ఆమె సమస్య తెలుసుకోవాలని ఓఎస్ డీని ఆదేశించారు. అలాగే ఏప్రిల్ 5న సీఎం జగన్.. అంబులెన్స్ కు దారి ఇచ్చి గొప్పమనసును చాటుకున్నారు. సీఎం కాన్యాయ్ మధ్యలో నుంచి 108 అంబులెన్స్ వాహనాన్ని పంపారు.
CM Jagan : మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్, అంబులెన్స్‌కు దారి
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పోలీసులు పంపించివేశారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్నారు. అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ వైపు వెళ్లేందుకు 108 వాహనం వచ్చింది.
అప్పటికే సీఎం జగన్ కాన్వాయ్ కోసం పోలీసులు వాహనాలు ఆపారు. అయితే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు. 108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ పాసింగ్ అయింది. సీఎం కాన్వాయ్ మధ్యలో ఆపి పోలీసులు 108 వాహనాన్ని పంపారు.
- PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
- Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
- Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి
- Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు
- PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
1Gay Marriage: ఇద్దరు మొగోళ్లు పెళ్లిచేసుకున్నారు.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన జంట.. ఫొటోలు వైరల్..
2Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
3Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
5Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
6Uttar Pradesh: పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్నారు.. బాక్సింగ్ క్రీడను తలపించిన కొట్లాట.. వీడియో వైరల్
7Asaduddin Owaisi : ‘తాజ్‌మహల్ కట్టటం వల్లే పెట్రోల్ ధర పెరిగింది..దేశంలో నిరుద్యోగానికి కారణం అక్బర్ చక్రవర్తే’..
8Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు
9Rape Attempt : యువతిపై అత్యాచారం-కాపాడిన హిజ్రాలు
10Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!
-
Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?