AP Crime : పూజలు పేరుతో 4ఏళ్ల కూతురు నోట్లో కుంకుమ పోసి గొంతు నులిమిన తండ్రి..చిన్నారి మృతి
ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. పూజల పేరుతో నాలుగేళ్ల కూతురు నోట్లో కుంకుమ పోసి పూజలు చేసిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన నాలుగేళ్ల చిన్నారి పునర్విక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

AP Crime : ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. పూజల పేరుతో నాలుగేళ్ల కూతురు నోట్లో కుంకుమ పోసి పూజలు చేసిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన నాలుగేళ్ల చిన్నారి పునర్విక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. చిన్నారి నోట్లో కుంకుమ పోసి పూజలు చేస్తే తాను దేవుడిని అయిపోతాను అనే పిచ్చి నమ్మకంతో కన్నకూతురిని పొట్టనపెట్టుకున్నాడా తండ్రి.
తాను దేవుడిని అయిపోవాలనే మూఢనమ్మకంతో ముక్కుపచ్చలారని నాలుగేళ్ల కన్నబిడ్డ నోట్లో కుంకుమ పోసి తనకు తెలిసిన పిచ్చి పిచ్చి పూజల్నీ చేశాడు తండ్రి వేణు. ఈ క్రమంలో బిడ్డ ఊపిరి ఆడక కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న స్థానికులు వేణు ఇంటికొచ్చి జరిగింది చూశారు. అంతే కన్నబిడ్డమీద ఏంటీ దురాగతం అంటూ తిట్టి చితకబాదారు. అనంతరం వారి బంధువులకు సమాచారం అందించి బిడ్డను చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నాలుగేళ్ల పునర్విక తీవ్ర అస్వస్థతకు గురి అయి గురువారం (16,2022) తెల్లవారుఝామున కన్నుమూసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తండ్రి వేణుని అరెస్ట్ చేశారు.
- Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి
- Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు
- PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
- Alluri Sitaramaraju : మన్నెం వీరుడు..అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు
- Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
1Dadishetty Raja : బచ్చాగాళ్లు, తీసిపారేస్తాం- వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
2Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు
3PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
4Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
5CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
6TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
7Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
8Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
9Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
10Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్‌లు పంపిన యువకుడు..
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!