Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.

Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
1985 బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ అక్టోబర్ 1, 2021న ఏపీ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. (నవంబర్ 29, 2021)న ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించారు.
Rajya Sabha Elections : ఏపీ నుంచి అదానీ భార్య, సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాదికి రాజ్యసభ చాన్స్?
తాజాగా సమీర్ శర్మ పదవీకాలాన్ని మళ్లీ పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు కేంద్రం పొడిగించింది.
- Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?
- AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం
- Narayana: నారాయణ బెయిల్‌పై అప్పీల్‌కు వెళ్తాం: చిత్తూరు ఎస్పీ
- 10th Class Paper Leak : టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో కొత్త ట్విస్ట్..గంగాధర్‌రావు వాంగ్మూలంలో కీలక విషయాలు
- Asani Cyclone: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
1Bhanu Shree: చీరకట్టులో భానుశ్రీ కొంటె చూపులు!
2Andhra Pradesh: ఫోన్లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. మోహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
3Indonesia Bus Crash: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు
4Sathya Sai School: శ్రీ సత్య సాయి సెకండరీ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం
5Budda Vanam : తెలంగాణ బుద్ధుని మార్గంలో పయనిస్తోంది : సీఎ కేసీఆర్
6Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
7Russia Serious Warning : చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, తీవ్ర పరిణామాలు తప్పవు- ఆ దేశాలకు రష్యా వార్నింగ్
8OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
9Cab Driver: జాత్యహంకార కామెంట్లు చేసే వ్యక్తి రైడ్ నిరాకరకించిన క్యాబ్ డ్రైవర్
10Gujarat Mysterious Metal Balls : మూడు రోజులుగా ఆకాశం నుంచి పడుతున్న మెటల్ బాల్స్…!! భయాందోళనలో స్థానికులు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!
-
PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
-
Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్
-
Omicron Anti-bodies: బూస్టర్ డోసు కంటే ఓమిక్రాన్ సంక్రమణతో పెరిగిన రోగ నిరోధక శక్తి: పరిశోధకులు
-
Lotus Nuts : హై బీపీ నియంత్రించి, బరువు తగ్గేలా చేసే తామర గింజలు!
-
Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు