AP Group-1 Mains Results : ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల విడుదల

2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది.

AP Group-1 Mains Results : ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల విడుదల

Ap Group 1 Mains Results

AP Group-1 Mains Results : 2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ ( www.psc.ap.gov.in )లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ఉంచారు. అభ్యర్థులకు జూన్‌ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు.