ఏపీ సమాచార కమినర్ పోస్టులు భర్తీ.. ఇలా అప్లయ్ చేసుకోండి..

ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్‌ ఏఆర్‌) కె.ప్రవీణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ సమాచార కమినర్ పోస్టులు భర్తీ.. ఇలా అప్లయ్ చేసుకోండి..

Ap Information Commissioners Posts

AP Information Commissioners Posts : ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్‌ ఏఆర్‌) కె.ప్రవీణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వ్యక్తిగతంగా గానీ.. రిజిస్టర్‌ పోస్టులో గానీ పంపించాలని సూచించారు.

చిరునామా:
సెక్రటరీ,
ఏపీఐసీ,
మొదటి అంతస్తు,
ఎంజీఎం క్యాపిటల్‌ దగ్గర,
ఎన్‌ఆర్‌ఐ వై జంక్షన్,
చినకాకాని గ్రామం,
మంగళగిరి-522508,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.
రిజిస్టర్‌ పోస్టు పంపాలి.
మరిన్ని వివరాలకు 8639376125 నంబర్‌ను సంప్రదించాలని సూచన