Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

AP Inter Results : ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు.. ఎప్పుడంటే?

రేపు(శుక్రవారం) ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు  ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు.

Updated On - 6:11 pm, Thu, 22 July 21

ap inter results release tomorrow

ap inter results release tomorrow : రేపు(శుక్రవారం) ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు  ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు.

కరోనా నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్షలు ఉంటాయా? రద్దవుతాయా? అనే దానిపై దాదాపు నెలన్నర ఉత్కంఠ కొనసాగింది. సుప్రీం కోర్టు జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో పరీక్షలు రద్దు చేసింది. రద్దు ప్రకటన చేసిన రోజే జులై చివరి వరకు పరీక్షల ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు జులై 23న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇక ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగే నీట్, జేఈఈ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. సెప్టెంబర్ నెలలో నీట్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
Crime2 mins ago

RajKundra Case : ఆ నలుగురు : రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Latest4 mins ago

Bhookha hi rahunga : ఆకలితోనే ఉంటా..ఏమీ వద్దు, బర్గర్ రాకపోవడంపై బుడ్డోడి రియాక్షన్, నెటిజన్లు ఫిదా

Latest7 mins ago

Passport: ఇస్మార్ట్ పోస్టాఫీస్.. ఇకపై పాస్‌పోర్టు దరఖాస్తులు కూడా!

Latest12 mins ago

Leopard Cub: చిరుత పిల్లలు అమ్ముతాం.. కావాలనుకునేవారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ యాడ్

Andhrapradesh14 mins ago

AP Corona Upadate : ఏపీలో కొత్తగా 2,252 కరోనా కేసులు.. 15 మంది మృతి

Latest29 mins ago

Maharashtra : వర్షాల దాటికి 138 మంది మృతి.. రూ.5 వేలకోట్ల నష్టం.. ఆహారం దొరక్క అవస్థలు

Latest30 mins ago

Delhi Station : వణుకు పుట్టించే వీడియో, కదులుతున్న రైలు ఎక్కబోయాడు..కాపాడిన పోలీసు

Latest37 mins ago

Regina Cassandra: ఛత్రపతి హిందీ రీమేక్.. సాయికి జోడీగా రెజీనా!

Latest42 mins ago

B. L. Santhosh : కర్ణాటక కొత్త సీఎం ఈయనే!

india1 hour ago

Epf : ఈపీఎఫ్ ఖాతాల్లో త్వరలో వడ్డీ జమచేయనున్న ఈపీఎఫ్ఓ

Crime News1 hour ago

Himachal Bridge : విరిగిపడ్డ కొండచరియలు..9మంది పర్యాటకులు మృతి

Latest1 hour ago

HBD Kaikala Satyanarayana : నవరస నటనా సార్వభౌముడికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

Latest1 hour ago

Ramappa Temple : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

Latest1 hour ago

Tamannaah: మిల్కీ బ్యూటీ మరో ఐటెం నెంబర్.. ఈసారి మెగాహీరోతో!

Latest1 hour ago

Cricket Ball: ట్యాంకులో పడిన బాల్ తీయబోయి ఇద్దరు యువకులు..

Latest1 day ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 day ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest2 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest3 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest4 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest5 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive2 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive3 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive3 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos10 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos10 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos11 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos11 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos20 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos20 hours ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive1 day ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos1 day ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos1 day ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos1 day ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos1 day ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Masterminds Image Comp