AP Policet-2022 : ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదల

రాజమండ్రికి చెందిన చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంక్ సాధించింది. కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ కు రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. కాకినాడకు చెందిన టెంకని సాయి భవ్య శ్రీ మూడవ ర్యాంక్ పొందారు.

AP Policet-2022 : ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదల

Ap Polycet

AP Policet-2022 : ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. రెండు సంవత్సారాలు కోవిడ్ వల్ల పాలి సెట్ జరగలేదన్నారు. 1లక్ష 31 వేల 608 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాశారు. వీరిలో 1లక్ష 20వేల 866 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ 91.84శాతంగా ఉంది.

Postal Jobs : పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు

రాజమండ్రికి చెందిన చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంక్ సాధించింది. కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ కు రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. కాకినాడకు చెందిన టెంకని సాయి భవ్య శ్రీ మూడవ ర్యాంక్ పొందారు. ఈసారి కూడా మొదటి స్థానంలో అమ్మాయలు 93.96 %, బాయ్స్ 90.56% పాస్ అయ్యారు.