Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

AP Tenth Exams : ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు, జూన్ 7 నుంచి..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు.

Publish Date - 6:56 am, Sun, 16 May 21

Ap Tenth Exams

AP Tenth Exams : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. శనివారం(మే 15,2021)0 ఆయన మీడియాతో మాట్లాడారు.

టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు యధావిధిగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. పరీక్షలు మళ్లీ వాయిదా పడతాయంటూ కొంతమంది అడుగుతూ.. ప్రచారం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. పరీక్షల షెడ్యూల్ లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. నెలాఖరులో.. లేదా వచ్చే నెల మొదటి వారంలోపు సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తారని చెప్పారు.

కరోనా కట్టడికి సీఎం జగన్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి.. వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుటికే పరీక్షలు నిర్వహించాయని గుర్తు చేశారు. జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనాను బట్టి నిర్ణయం తీసుకుంటామని.. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. విద్యార్థులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధం కావాలని మంత్రి సూచించారు.

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest1 min ago

Telangana : 24 గంటల్లో 1362 కరోనా కేసులు, 10 మంది మృతి

Latest4 mins ago

Two Crores Donation: ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా రూ.2కోట్ల విరాళం

Latest10 mins ago

Tripura Govt: 10th & 12th పరీక్షలు రద్దు చేసిన త్రిపుర!

Latest20 mins ago

Telugu States Theatres : బొమ్మ పడేదెప్పుడు ? థియేటర్లు ఓపెన్ చేయాలి – నట్టికుమార్

Latest29 mins ago

Ganga Snan in Haridwar: హరిద్వార్‌లో గంగా నదీ స్నానాలు రద్దు

International32 mins ago

Male Pregnancy: మగాళ్లకూ గర్భం.. చైనా తొలిదశ ప్రయోగాలు!

International47 mins ago

COVID-19 Treatment: కోవిడ్-19 చికిత్స కోసం మెడిసిన్.. రూ. 25వేల కోట్ల ఖర్చుతో!

Latest50 mins ago

WTC final: కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

Latest1 hour ago

Infinix Mobile: కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రెడీ అవుతున్న ఇన్ఫినిక్స్ ఫోన్

Andhrapradesh1 hour ago

Chittoor: మైనర్ బాలికపై వేధింపులు.. కాల్పులు!

Latest1 hour ago

Olympic 2021 : టోక్యో ఒలింపిక్స్, భారత క్రీడాకారులపై ఆంక్షలు

Latest1 hour ago

Sonu Sood : ట్విట్టర్‌లో ‘రియల్ హీరో’ సెన్సేషన్..

Andhrapradesh2 hours ago

Andhra Pradesh : 24 గంటల్లో 5 వేల 674 కరోనా కేసులు, 45 మంది మృతి

Exclusive Videos2 hours ago

డైలాగ్ వార్

Latest2 hours ago

WTC Final Ind vs NZ: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. క్రీజులో పుజారా, కోహ్లీ!

Latest6 hours ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest1 day ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest2 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest5 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest4 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Exclusive Videos2 hours ago

డైలాగ్ వార్

Exclusive Videos8 hours ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos8 hours ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Exclusive Videos8 hours ago

భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ ఇక లేరు

Exclusive Videos22 hours ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos23 hours ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Exclusive Videos1 day ago

ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల

Exclusive Videos1 day ago

సత్తా చాటేందుకు ఈటల సిద్ధం

Exclusive Videos1 day ago

4 పథకాలపై జగన్ మాట

Exclusive Videos1 day ago

తెలంగాణలో ఆస్తి పన్ను పెంపు..?

Exclusive Videos2 days ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos2 days ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos2 days ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive2 days ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos3 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Masterminds Image Comp