Ayyanna Patrudu : దొంగలకు ఓటు వేయద్దు.. ఓటర్లకు మాజీ మంత్రి విజ్ఞప్తి
విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్‌ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం..

Ayyanna Patrudu : ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, దయచేసి దొంగలకు ఓటు వేయద్దని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. విశాఖ జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున అంబేద్కర్ విగ్రహం నుంచి టీడీపీ నిర్వహించిన ర్యాలీలో అయ్యన్న పాల్గొన్నారు. అధికార పార్టీపై అయ్యన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.
SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు
విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్‌ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అరెస్టులు చేయిస్తావా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
జీవీఎంసీ 31వ వార్డు ఉపఎన్నికలో భాగంగా టీడీపీ ప్రచారం చివరి రోజు చేరుకుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎల్లమ్మ తోట వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!
” దొంగలకు ఓటు ఎందుకు వేయాలి? రాష్ట్రాని అప్పుల పాలు చేసిన ఘనత జగన్ ది. ఇసుక, మద్యం విధానాల్లో రాష్ట్రంలో భారీగా అవినీతి జరుగుతోంది. విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తనఖా పెట్టారు. ఈరోజు ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రైవేట్ పరం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం జగన్ భయపడే పరిస్థితి ఏర్పడింది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తారా? ప్రజలు ఆలోచించి ఓటు వేయండి. దయ చేసి దొంగలకు ఓటు వేయద్దు” అని అయ్యన్న పాత్రుడు అన్నారు.
- Gudivada Mahanadu : టీడీపీ గుడివాడ మినీ మహానాడు వాయిదా, టార్గెట్ కొడాలి నాని అంటున్న తమ్ముళ్లు
- Dharmavaram : ధర్మవరంలో ఉద్రిక్తత-బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి
- Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని
- Balineni Srinivasa Reddy : అంతు చూస్తా.. సొంత పార్టీ నేతలకు బాలినేని వార్నింగ్
- Mekapati VikramReddy On Result : వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే గెలుపు-మేకపాటి విక్రమ్ రెడ్డి
1RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
2Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
3Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
4Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
5Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
6Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
7Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
8The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
9BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
10Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!