Badvel Bypoll: బద్వేల్ ఉపఎన్నిక ఫలితాలు.. వైసీపీ ఘన విజయం

బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్ డేట్స్.

Badvel Bypoll: బద్వేల్ ఉపఎన్నిక ఫలితాలు.. వైసీపీ ఘన విజయం

Badvel Bypoll (1)

Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 3 గంటల్లోపే తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.