Minister Venu : చంద్రబాబు.. ఒక మోసగాడు : మంత్రి వేణు

రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు. 7 ఎకరాలలో సుమారు 307 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి వేణు పంపిణీ చేశారు.

Minister Venu : చంద్రబాబు.. ఒక మోసగాడు : మంత్రి వేణు

Minister Venu

Venu harsh comments : చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు అని మంత్రి చెల్లుబోయిన వేణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపుల సెంటిమెంట్ నే వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెగయ్యమ్మ పేటలో నిర్వహించిన రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు.

7 ఎకరాలలో సుమారు 307 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి వేణు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు.

MP CM Ramesh : ఏపీలో అధికారంలోకి రానున్న బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వం : ఎంపీ సీఎం రమేష్

కాపులు సీఎం అవుతారని నమ్మిన జనసైనికులను చంద్రబాబు మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు.  పవన్ కళ్యాణ్ తో తాను సీఎంను కాను అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు