Latest
టీచర్‌ను బదిలీ చేయొద్దంటూ ధర్నాకు దిగిన చిన్నారులు
ప్రకాశం జిల్లా అర్ధవీడులో స్కూల్ చిన్నారులు రోడ్డెక్కారు. తమ టీచర్‌ను బదిలీ చేయొద్దంటూ మాగుటూరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు.
Home » Andhrapradesh » టీచర్‌ను బదిలీ చేయొద్దంటూ ధర్నాకు దిగిన చిన్నారులు
ప్రకాశం జిల్లా అర్ధవీడులో స్కూల్ చిన్నారులు రోడ్డెక్కారు. తమ టీచర్‌ను బదిలీ చేయొద్దంటూ మాగుటూరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు.
Updated On - 8:15 pm, Sat, 6 March 21
Children dharna not to transfer teacher : ప్రకాశం జిల్లా అర్ధవీడులో స్కూల్ చిన్నారులు రోడ్డెక్కారు. తమ టీచర్‌ను బదిలీ చేయొద్దంటూ మాగుటూరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు. మాగుటూరు మండల పరిషత్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న ఉమా మహేశ్వరికి.. గన్నెపల్లి గవర్నమెంట్ స్కూల్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది.
ఐదు సంవత్సరాలుగా తమకు పాఠాలు చెప్పిన టీచర్.. తమను వదిలి వెళ్లిపోతుందని తెలియడంతో వయసు కూడా మర్చిపోయి చిన్నారులు ధర్నాకు దిగారు. తమ టీచర్ తమకు కావాలంటూ రోడ్డుపై బైఠాయించారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు వచ్చి.. తమ టీచర్ ట్రాన్స్‌ఫర్‌ను రద్దు చేసేవరకు కదిలేది లేదని మొండికేశారు. చిన్నారుల ధర్నాతో రోడ్డుపై బస్సులు నిలిచిపోయాయి. చిన్నారులకు తమ టీచర్‌పై ఉన్న అభిమానానికి స్థానిక ప్రజలు ఫిదా అవుతున్నారు.
Mayur Vihar phase : ఫ్లై ఓవర్ కింద పాఠాలు, యువకుల వినూత్న ప్రయోగం
Coronavirus : 30 రోజులు..79 వేల మంది చిన్నారులకు కరోనా
Students parade teacher : గురుదేవో భవ : టీచర్ని బగ్గీపై ఊరేగించిన విద్యార్ధులు
wife protest : సంసారానికి పనికి రాడని తెలిసీ పెళ్లి చేసారు…అత్తింటి ముందు కోడలు ధర్నా
Coronavirus in Bengaluru : రూటు మార్చిన కరోనా..చిన్న పిల్లలపై కరోనా పంజా, జాగ్రత్త సుమా
A young man behaved indecently : లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన మున్సిపల్ కార్మికురాలి పట్ల అసభ్య ప్రవర్తన..