Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

CM Jagan-Niti Aayog : నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌తో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Updated On - 8:56 pm, Thu, 10 June 21

Cm Jagan Meets Niti Aayog Vice Chairman Rajiv Kumar In Delhగ

Niti Aayog vice-chairman Rajiv Kumar : ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు.

ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామన్నారు. మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామని జగన్ పేర్కొన్నారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ. 34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని తెలిపారు. ఇళ్లు కట్టి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాలుకోసం, నిర్మాణంకోసం పెట్టిన ఖర్చు ప్రయోజనాలను ఇవ్వదని జగన్ వివరించారు. సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని సీఎం కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా రాజీవ్‌కుమార్‌తో సీఎం మాట్లాడారు. పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి (టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం.. రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని సీఎం జగన్ కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలిపాలని రాజీవ్‌కుమార్‌ను సీఎం జగన్ కోరారు.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest34 seconds ago

No Penalty Driving Licences : వాహనదారులకు గుడ్‌న్యూస్.. అప్పటివరకూ డ్రైవింగ్‌పై పెనాల్టీ పడదు..

Andhrapradesh12 mins ago

Vijayawada Railway Station : బెజవాడ రైల్వేస్టేషన్‌కు హరిత హంగులు

Latest29 mins ago

Telangana : శాసనమండలిలో ఖాళీలు, పదవులపై కన్నేసిన నేతలు

Latest30 mins ago

ECMO Treatment : కరోనా బాధిత చిన్నారికి ‘ఎక్మో’ చికిత్స.. దేశంలోనే తొలిసారి

Business40 mins ago

Swiss bank : స్విస్ బ్యాంక్‌లో పెరిగిన భారతీయుల సొమ్ము

Latest55 mins ago

Telangana : కరోనా కాలంలో ఆర్థిక కష్టాలు, ఆస్తి పన్ను పెంపు ?

International60 mins ago

Nepal Flash Floods : నేపాల్‌లో వరద బీభత్సం.. 3 భారతీయులు గల్లంతు

Latest1 hour ago

WTC 21 Final : ఫైనల్ విజేత ఎవరు?, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్

Latest9 hours ago

Miyazaki Mangoes : OMG.. 2 చెట్లకు నలుగురు మనుషులు, 6 కుక్కలతో భారీ కాపలా

Latest9 hours ago

IMA Protest : జూన్-18న దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన

Latest10 hours ago

Mamata Banerjee : ట్విట్టర్ ఇష్యూ..కేంద్రంపై మమత ఫైర్

Latest10 hours ago

Rafael Nadal : ఫ్యాన్స్‌‌కు షాక్, నాదల్ సంచలన నిర్ణయం

Latest10 hours ago

Corona : కరోనా కాటు.. 50లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

Latest10 hours ago

Hyderabad: హద్దులు దాటిన హిజ్రాలు.. పోలీస్ కేసు నమోదు!

Latest10 hours ago

Shiv Sena MP : అవును..మేము సర్టిఫైడ్ గూండాలమే

Latest19 hours ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest4 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest6 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest7 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest1 week ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Exclusive Videos19 hours ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos19 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos20 hours ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive21 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos2 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos2 days ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos2 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos2 days ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Exclusive Videos2 days ago

నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Exclusive Videos2 days ago

మరో కీలక పదవికి ఈటల రాజీనామా

Exclusive2 days ago

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది

Exclusive Videos3 days ago

అసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

Exclusive3 days ago

చిన్నారుల ట్రీట్‏మెంట్‏పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Exclusive3 days ago

ముందుంది కొవిడ్+

Masterminds Image Comp