Casino : కాసినోపై సీఎం జగన్ నోరు విప్పాలి – చంద్రబాబు
సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు...

CM Jagan Should Respond To The Casino : ఏపీలో కాసినో రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మంత్రి కొడాలి నానిపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీనికి ప్రతిగా కొడాలి నాని సవాల్ విసురుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. తాను సవాల్ విసిరింది టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికని మంత్రి కొడాలి నాని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై 2022, జనవరి 24వ తేదీ సోమవారం చంద్రబాబు రియాక్ట్ అయ్యాురు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Read More : Health Workers Fight : రూ.500 కోసం జుట్లు పీక్కున్న హెల్త్ వర్కర్లు.. వీడియో వైరల్
సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కంటిన్యూ చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో పోలీసు కస్టడీలో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేయడాన్ని నేతలు ఖండించారు. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం ప్రభుత్వ నైజాన్ని తెలుపుతుందని వ్యాఖ్యానించారు.
Read More : Telangana BJP : రాజన్న పవర్ ఫుల్ దేవుడు, హామీలు నెరవేర్చకపోతే.. వాళ్ల సంగతి చూసుకుంటాడు
ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలియచేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న కారణంగా…స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత విస్తృతంగా కరోనా వైద్యసేవలు అందించాలని బాబు సూచించారు. వివేకానంద హత్య కేసులో తెర వెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా…కేసును నలుగురికే పరిమితం చేసే పని జరుగుతోందని ఆరోపించారు. అలాగే… రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ.. అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్నారని విమర్శించారు.
- Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
- CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
- AP Politics : వెయింటింగ్ లిస్ట్ లోనే నటుడు అలీ పేరు..ఏ పదవి ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నాడట పాపం..
- AP politics : తాడేపల్లిలో గన్నవరం పంచాయితీ..వల్లభనేని వంశీ..దుట్టా రామచంద్రరావులను పిలిపించిన సీఎం జగన్
- AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!
1Amazon Discount: డిస్కౌంట్ తర్వాత ప్లాస్టిక్ బకెట్ రూ.26వేలు, బాత్రూం మగ్ రూ.10వేలు
2Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
3Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
4Dawood Ibrahim: కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం.. ఈడీకి వెల్లడించిన మేనల్లుడు
5Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
6Konaseema Tension : ఆందోళనకారులపై చర్యలు తప్పవు-హోం మంత్రి తానేటి వనిత
7Water To Drink: నీరు తాగడానికి సరైన సమయం ఎప్పుడంటే..
8Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
9Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
10Konaseema Tension : అమలాపురం లో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?
-
Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?
-
LG OLED TV: చుట్టగా చుట్టేసే టీవీని విడుదల చేసిన ఎల్జీ సంస్థ: ధర ఎంతో తెలుసా?
-
Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
-
Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!
-
Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
-
Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
-
Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్