Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

కరోనా ఎఫెక్ట్ : ఏపీలోనూ అన్నీ బంద్..గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

Publish Date - 7:37 am, Sun, 15 March 20

By

AP CM jagan tells reason behind Jagananna Vidya Deevena scheme

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్ కూడా అప్రమత్తమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో 2020, మార్చి 15వ తేదీ ఆదివారం సీఎం జగన్ భేటీ అయ్యారు.

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. సినిమా హాల్స్, మాల్స్ మూసివేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం జగన్..నేరుగా గవర్నర్‌తో భేటీ అయ్యారు.

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలను వివరిస్తున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడడంపై గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కూడా తెలియచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. 

ఇక కరోనా విషయానికి వస్తే..ఏపీలో పలు జిల్లాల్లో పలువురికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారికి చికిత్స అందిస్తున్నారు. వీరి రక్తనమూనాలను పూణే ల్యాబ్ కు పంపించారు. నెల్లూరులో స్కూల్స్, మాల్స్, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు. 13 జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుపతిలో ల్యాబ్ ఏర్పాటు చేశారు.

విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో మరో ల్యాబ్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించగానే..వారిని ప్రత్యేక వార్డుల్లో వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో..కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Kangana Ranaut
Latest8 mins ago

Kangana Ranaut : సుశాంత్‌లానే కార్తీక్‌ని తొక్కేస్తున్నారంటూ కరణ్ జోహార్‌పై మండిపడుతున్న కంగనా..

Quarantine Centre For Shrimps
Andhrapradesh10 mins ago

రొయ్యల కోసం ఏపీలో క్వారంటైన్ సెంటర్… అవాక్కయ్యారా? అసలు విషయం ఏంటంటే..

Corona
Andhrapradesh20 mins ago

AP Corona Cases : ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు..

Parents
Latest27 mins ago

parents influence children : పిల్లలతో తల్లిదండ్రులు ఇలా ఉంటే గొప్ప మార్పులు ఖాయం!

Oxygen
Latest28 mins ago

ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా పేషెంట్లు మృతి

India To Import 50,000
Exclusive47 mins ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Ravindra Jadeja
IPL 202158 mins ago

రవీంద్ర జడేజా భార్య ఎవరు? జీతమెంత? ఆస్తులెన్ని? సీఎస్‌కే ఆల్ రౌండర్ పర్సనల్ లైఫ్ గురించి అభిమానుల ఆరా

Aiims Director Lists Out Two Main Causes Of Rapid Covid 19 Spread In India
Latest1 hour ago

కరోనా విజృంభణకు ఆ రెండే ముఖ్య కారణం : ఎయిమ్స్ చీఫ్

Anasuyas Thank You Brother Movie Releasing On April 30
Latest1 hour ago

Thank You Brother : ఏప్రిల్ 30న అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్!’.. రిలీజ్ పోస్టర్ లాంచ్ చేసిన నాగ చైతన్య..

Minister Peddireddy Ramachandrareddys Criticism Of Chandrababu
Andhrapradesh1 hour ago

Peddireddy Criticism Chandrababu : చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయారు : మంత్రి పెద్దిరెడ్డి

Lucifer Telugu Remake Bollywood Director Says No To Megastar
Latest2 hours ago

Lucifer Telugu Remake: మెగాస్టార్‌కు నో చెప్పిన బాలీవుడ్ దర్శకుడు!

Actress Karishma Tanna Latest Photos Goes Viral
Latest2 hours ago

Karishma Tanna : 30+లోనూ కాక రేపుతున్న కరిష్మా.. పిక్స్ వైరల్..

Rahul Chahar, Deepak Chahar
IPL 20212 hours ago

Chahar Brothers : సాహోరే చహర్ బ్రదర్స్.. ఐపీఎల్‌లో అన్నదమ్ముల హవా..మ్యాచ్ విన్నర్లుగా గుర్తింపు

Kumbh Mela Returnees Will Distribute Covid As Prasad Says Mumbai Mayor Kishori Pednekar
Latest2 hours ago

Mumbai Mayor : కుంభమేళా భక్తులు కరోనాని ప్రసాదంలా పంచుతారు

Up Helpline Team Told To 'go Die'
Latest2 hours ago

Told to ‘go die’..కరోనా వచ్చిందా?అయితే ఛస్తే..చావు మాకేంటీ..బాధితుడికి హెల్ప్ లైన్ సిబ్బంది సమాధానం

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

India To Import 50,000
Exclusive47 mins ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive2 hours ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive7 hours ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos9 hours ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos10 hours ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos1 day ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos1 day ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive2 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive2 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos3 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive3 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive3 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive3 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive3 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive3 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్