AP Night Curfew : ఏపీలో ఆగస్టు 14వరకు కర్ఫ్యూ కొనసాగింపు

కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ‌ అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

10TV Telugu News

AP Night Curfew : కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ‌ అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఏపీ లో కర్ఫ్యూ  అమలులో ఉంది. జిల్లా కలెక్టర్ , ఎస్పీ, పోలీస్ కమిషనర్ లు ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

10TV Telugu News