Varla Ramaiah : ఆ పనిచేయండి ముఖ్యమంత్రిగారు.. ఎవరి సలహా వినకండి.. జగన్కు వర్ల రామయ్య సూచన..
ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ...

Varla Ramaiah : ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. నేడు ఆ జాబితాను గవర్నర్ కు అందించనున్నారు. క్యాబినెట్ విస్తరణలో భాగంగా పాతవారితో పాటు కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రులుగా కొనసాగిన వారిలో కొందరిని కొనసాగిస్తూ, మిగిలిన వారిలో కొత్త వారిని తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి సుచరితకు మరోసారి మంత్రిగా అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికర ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి గారూ! నోరు లేని మా దళిత హోo మంత్రి సుచరిత గారిని తొలగించి,క్రొత్త మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానీని కొనసాగించాలని చూడడo మంచిది కాదేమో,ఆలోచించండి.అన్న మాటమీద నిలబడి అందర్నీ పీకేయండి సార్ .మాట తప్పకండి,మడెo కూడ త్రిప్పకండి.ఎవరి సలహాలు వినకండి.
— Varla Ramaiah (@VarlaRamaiah) April 10, 2022
ముఖ్యమంత్రి గారూ.. నోరులేని మా దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించి, కొత్త మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానిని కొనసాగించాలని చూడటం మంచిది కాదేమో, ఆలోచించండి. అన్నమాట మీద నిలబడి అందరినీ పీకేయండి సార్. మాట తప్పకండి, మడమ కూడా తిప్పకండి. ఎవరి సలహాలు వినకండి అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
- Twitter CC : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ వీడియోల్లో CC బటన్..!
- AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్
- Presidential Elections 2022 : ఆర్జీవీ తాగి ట్వీట్ చేస్తాడు-బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు
- Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
1New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
2Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
3Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా
4Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
5Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
6Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
7Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
8Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
9Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
10Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?