Road Accdent : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బళ్లారి నుండి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accdent : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Road Accident

Road Accdent : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. మర్రిపాడు మండలం కండ్రిగ సమీపంలో జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బళ్లారి నుండి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి

ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.