బిగ్ బ్రేకింగ్ : విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు

బిగ్ బ్రేకింగ్ : విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు

విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే రిపబ్లిక్ డే వేడుకలు

బిగ్ బ్రేకింగ్ : విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు

విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే రిపబ్లిక్ డే వేడుకలు

విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నారు. జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని తొలుత జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేపట్టారు.

ఇంతలోనే విశాఖలో రిపబ్లిక్ డే నిర్వహణపై జగన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ప్రభుత్వం తాజా ఆదేశాలతో.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు.

×