Atmakur Bypoll Results : పోస్టల్ బ్యాలెట్ లోనూ వైసీపీ హవా

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ  వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.

Atmakur Bypoll Results : పోస్టల్ బ్యాలెట్ లోనూ వైసీపీ హవా

Postal Ballet Atmakuru Bypoll Results

Atmakur Bypoll Results :  నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ  వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు :217
చెల్లిన ఓట్లు : 205
వైఎస్ఆర్సీపీ : 167
బిజెపి :21
బి ఎస్ పి :7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా :3