Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
ఎగ్జామ్ రాస్తుండగా కార్తీక్‌కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్సం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

student died : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సావరకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్.. మహేంద్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. పాతపట్నం బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కిరణ్మయి జూనియర్ కాలేజీలో కార్తీక్ ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ ఎగ్జామ్ రాస్తున్నాడు.
School Building : తీవ్ర విషాదం.. ఆడుకోవడానికి స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి మృతి
ఎగ్జామ్ రాస్తుండగా కార్తీక్‌కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్సం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాలేజీ, హాస్టల్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
- Telangana Govt : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా
- Three Killed : సముద్ర స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- Tamilnadu : నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు మహిళలు మృతి
- Uttar Pradesh : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. చీమలు కరవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువు మృతి
1Revanth Reddy: పీవీ సంస్కరణల వల్లే భారత్ శక్తివంతం: రేవంత్ రెడ్డి
2T Hub 2 In Hyderabad : T-Hub 2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
3Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
4Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు..
5Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్నాథ్ షిండే
6Rupee Vs Dollar: రూపాయి విలువ పతనం.. డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్టానికి
7Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
8Student Flex: ‘పది’ పాసైనందుకు తనకు తానే ఫ్లెక్సీ కట్టించుకున్న విద్యార్థి
9Priyanka Jawalkar : మీరు రాసిన ఆర్టికల్స్ చదివి మా అమ్మ తిట్టింది.. ప్రియాంక జవాల్కర్ కౌంటర్ పోస్ట్..
10Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్