Janasena : ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా కొనసాగించడంపై జనసేన మండిపాటు
ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు.

Janasena party : టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగించడంపై జనసేన మండిపడింది. టీటీడీని నువ్వే కాపాడుకోవాలి గోవిందా… అంటూ నినాదాలు చేస్తూ ఓ హోటల్ లో జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవోగా నియమించడానికి రాష్ట్రంలో ఐఏఎస్ లు దొరకలేదా? నాన్ ఐఏఎస్ ను టీటీడీ ఈవోగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.
ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు. ఈ నెల 14న ధర్మారెడ్డి పదవీకాలం ముగియనుంది.
TTD in Delhi: దేశరాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ప్రకటించిన టీటీడీ
ఆ తర్వాత కూడా ఆయనను టీటీడీలో కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్మారెడ్డికి ఇది వరకే ఎస్వీ భక్తి ఛానల్ తో పాటు వేదిక్ యూనివర్సిటీలను అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు.
- Janasena Pawan Kalyan: బురద రాజకీయాలు చేతకాదు, రైతులకు అండగా నిలవడం మా బాధ్యత: పవన్
- Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్
- Nagababu: ఆత్మహత్యలు చెసుకున్న కౌలు రైతులకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు
- Nadendla Manohar: ముడేళ్ళలో అనంతపురం జిల్లాలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
- TTD EO : శ్రీవారి పుష్ప ప్రసాదానికి భక్తుల నుండి విశేష ఆదరణ
1Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి
2Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
3Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!
4Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?
5Ethanol Fuel: ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే వాహనాల ఇంజిన్స్ దెబ్బతింటాయా?
6Canada MP Chandra Arya : కెనడా పార్లమెంటులో కన్నడ భాష.. ఆ ఎంపీపై ప్రశంసల వర్షం, వీడియో వైరల్
7Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ
8Egypt Hypatia stone : వామ్మో..ఈ చిన్న రాతి ముక్కకు అంత చరిత్రా ఉందా?
9Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
10Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్‌పై ఆకర్షిస్తున్న వీడియో..
-
Anil Ravipudi: ఆగలేనంటోన్న అనిల్.. బాలయ్యదే లేటు!
-
Air India Flight: గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్: అత్యవసరంగా దించేసిన పైలట్
-
Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్
-
NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!
-
Bengal Tigers: ఆడపులితో కలయిక కోసం బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి వస్తున్న పులులు
-
F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్లో చిల్ కావడం ఖాయం!
-
Disa Encounter: దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు: పోలీసులపై హత్యా నేరం నమోదు
-
Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్