Home » Andhrapradesh » చంద్రబాబు రోడ్‌షోను అడ్డుకున్న న్యాయవాదులు..కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలపాలని డిమాండ్
Updated On - 6:49 am, Fri, 5 March 21
Lawyers blocked the Chandrababu’s Roadshow : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద మార్కెట్ దగ్గర చంద్రబాబు రోడ్ షోను న్యాయవాదులు అడ్డుకున్నారు.
హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. రోడ్ షోను అడ్డుకుంటున్న క్రమంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పెద్దమార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Battery Cycle : పెట్రోల్‌తో పనే లేదు.. బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన లైన్ మెన్, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 20 కిమీ వెళ్తుంది
Farmers Petition: సాగర్‌లో సీఎం సభను రద్దు చేయాలి : హైకోర్టులో రైతుల పిటిషన్
Heavy Cash Seized : కర్నూలు జిల్లాలో రూ.3 కోట్ల నగదు, 55లక్షల విలువైన బంగారం సీజ్
AP Government Petition : వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
కన్న కొడుకులనే కాడెద్దులుగా మార్చిన రైతు.. ఎందుకో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
AP High Court : తగ్గేదే లేదు..కుర్చీలతో కుమ్మేసుకున్న లాయర్లు