Tirumala : తిరుమలలో ఆగస్టులో నిర్వహించే విశేష పర్వదినాలు
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టునెలలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల చేసింది.

Tirumala : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టునెలలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల చేసింది.
> ఆగస్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు.
> ఆగస్టు 2న గరుడపంచమి, శ్రీవారి గరుడోత్సవం.
> ఆగస్టు 6న శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
> ఆగస్టు 9న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.
> ఆగస్టు 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
> ఆగస్టు 11న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ, శ్రీ విఖనస మహాముని జయంతి.
> ఆగస్టు 12న శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు.
> ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం.
> ఆగస్టు 19న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.
> ఆగస్టు 20న శ్రీవారి ఆలయం వద్ద ఉట్లోత్సవం.
> ఆగస్టు 29న బలరామ జయంతి.
> ఆగస్టు 30న వరాహ జయంతి.
> ఆగస్టు 31న వినాయక చవితి నిర్వహిస్తారు.