Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు
ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.

Man murder : ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, చిన్నపాటి గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఘర్షణలకు దిగుతున్నారు. అది కాస్త చంపుకునే వరకు వెళ్తోంది. చిన్న గొడవలను కాస్తా పెద్దిదిగా చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. మావనవత్వం మంట గలిసితోంది. డబ్బే పరమావధిగా మారింది. డబ్బు కోసం ఏమీ చేయడానికైనా వెనుకాడటం లేదు.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.500 కోసం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్…. ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.
hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు
అనంతరం వారిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో రావూరి ఆశీర్వాదం అనే వ్యక్తి చనిపోయాడు. ఆనందరావు అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో్ అతడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.
- Mahabubabad : కుక్క కరుస్తుందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తి
- Cheating Boyfriend: మోసం చేశాడని బాయ్‌ఫ్రెండ్‌ను కారుతో తొక్కించిన యువతి.. చనిపోయినట్లు తెలుసుకొని..
- Kanpur violence: అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు మళ్లీ బయలుదేరనున్న బుల్డోజర్లు!
- Nalgonda Murder : ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడు హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు ?
- Vijayawada : విజయవాడలో రౌడీ షీటర్ ఆత్మహత్య-ఫుట్‌బాల్ ప్లేయర్ హత్య
1Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
2Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
3Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
4Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
5Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
6Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
7Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
8Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
9Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
10Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?