Earth Quake : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

Earth Quake : ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
5సెకన్ల పాటు భూమి కంపిచడంతో ఇండ్లలోని వస్తువులు కిందపడి పొయాయి. కొన్ని ప్రాంతాల్లో గొడలు బీటలు పడ్డాయి. అయితే ఎవ్వరికి ఎటువంటి ప్రమాద సంఘటనలు చొటుచేసుకొలేదు. భూకంపం అని కొంతమంది గుర్తించలేక పొయ్యారు.
పొదిలిలో తాలుకాఫీసువీది, తూర్పుపాలెం, పిఎన్ ఆర్ కాలని మండలంలోని మాదిరెడ్డిపాలెం గ్రామంలో 5 సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెపుతున్నారు. కొనకనమిట్ల మండలంలో గొట్లగట్టు, మర్రిపూడి మండలంలో గుండ్లసముద్రం వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Also Read : Agnipath : అగ్నిపథ్ అల్లర్లు-రైలు నిలిపివేత-రోగి మృతి
- Prakasam District : చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి
- AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత
- Prakasam District : ప్రకాశం జిల్లాలో రూ.3 కోట్లు దారి దోపిడీ ?
- AP politics : పర్చూరుపై కన్నేసిన వైసీపీ..టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టటడానికి పక్కా ప్లాన్..
- Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!