MLC Anantha Babu : వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్
తన మాజీ ఢ్రైవర్ హత్య కేసులో అరెస్టైన కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.

MLC Anantha Babu : తన మాజీ ఢ్రైవర్ హత్య కేసులో అరెస్టైన కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో పార్టీ అతడిని సస్పెండ్ చేసింది.
హత్య కేసులో అరెస్టైన అనంతబాబుకి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తన్నారు. పార్టీ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ పదవి గురించి పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ysr Congress Party
- ysrcp: గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు
- TIGER: ఇరవై రోజులైనా దొరకని పులి జాడ
- Tiger Scare: 18 రోజులైనా చిక్కని పులి
- Girl Rape : కరోనా మందు పేరిట మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారం
- Tiger escape: తృటిలో తప్పించుకుంది.. బోను దగ్గరకొచ్చి వెనుదిరిగిపోయిన పులి.. రెండు వారాలుగా ..
1Russian Gold Ban : అగ్ర దేశాల నుంచి ఆంక్షలు..పెరుగుతున్న వడ్డీలు..100 ఏళ్ల తరువాత పీకల్లోతు సమస్యల్లో రష్యా
2Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
3Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని
4Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..
5Russia-ukraine war : రష్యాపై ఆంక్షల ఉచ్చు బిగించిన G-7 దేశాలు..బంగారం దిగుమతిపై నిషేధం..భారత్ పై ప్రభావం
6Ts Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఎప్పుడంటే..
7P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’
8Covid Cases: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
9Samantha : ఊ అంటావా.. ఊఊ అంటావా.. సాంగ్ ఇన్స్పైర్ చేసింది అంటున్న సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
10Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
-
Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!