Home » Andhrapradesh » యువతిపై హత్యాయత్నం కేసు : కాళ్లు, చేతులు కట్టేసుకున్న యువతి..స్నేహితులతో కలిసి కట్టు కథ
Updated On - 8:22 pm, Wed, 3 March 21
young woman attempted murder case : విజయనగరం జిల్లా గుర్లలో సంచలనం రేపిన యువతిపై హత్యాయత్నం కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులను మోసం చేసేందుకే యువతి తనకు తానుగా కాళ్లు చేతులు కట్టేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టు కథలు అల్లింది. తనపై హత్యాయత్నం జరిగిందని అందరినీ నమ్మించింది.
గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లు, చేతులు కట్టేసి ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయినట్లు చెప్పింది. విచారణ చేపట్టిన పోలీసులు.. వాస్తవాలను వెల్లడించారు. కుటుంబ సభ్యులను మోసం చేసేందుకు యువతి డ్రామా ఆడిందని తేల్చారు.
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన విషయం ఇంట్లో తెలిసిపోతుందని హత్యాయత్నం నాటకం ఆడిందని చెప్పారు. తనకు తానే కాళ్లు, చేతులు కట్టేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు నటించిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు.
Woman Attack : లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. యువకుడిపై యువతి దాడి
Nude Video Blackmail : యువకుడి నగ్న వీడియో రికార్డ్ చేసి యువతి బ్లాక్ మెయిల్
Corona Vaccine : ఫోన్ మాట్లాడుతూ టీకా వేసిన నర్సు..
Young Woman : నడి రోడ్డుపై అమ్మాయి ఏం చేసిందో తెలుసా..వీడియో వైరల్
Brothers Rape Sister : దారుణం.. అన్నయ్యలు కాదు కామాంధులు, చిన్నతనం నుంచి చెల్లిపై అత్యాచారం.. ఆఖరికి కన్నతల్లి కూడా
young woman Raped : పర్యాటక ప్రాంతానికెళ్లిన యువజంట : యువకుడిని కొట్టి యువతిపై అత్యాచారం