Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Crime

TikTok Star Bhargav : చెల్లి.. చెల్లి.. అంటూనే బాలికకి కడుపు.. టిక్‌టాక్ భార్గవ్ రేప్ కేసులో కొత్త కోణం..

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెలుసుకుని.. దిశ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Publish Date - 5:05 pm, Tue, 20 April 21

Tiktok Star Bhargav

TikTok Star Bhargav : టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెలుసుకుని.. దిశ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

bhargav

టిక్ టాక్ వీడియోల పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కేసులో టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లి చెల్లి అని పిలుస్తూనే 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు భార్గవ్ పై బాలిక తల్లి ఆరోపణలు చేసింది. విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్.. టిక్ టాక్ తో మంచి పేరు సంపాదించాడు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వీడియోలపై ఆ బాలికకూ ఆసక్తి ఉండడంతో తరచూ మాట్లాడుకునేవారు. ఆ పరిచయంతో భార్గవ్ ను అన్నయ్య అని ఆ బాలిక పిలిచేది. చాటింగ్ చేయడంతో పాటు వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. చెల్లి అనడంతో భార్గవ్‌తో ఆ బాలిక మరింత స్నేహంగా ఉండేది. అదే అదనుగా భావించిన భార్గవ్ ఆమెకు ఏవేవో కబుర్లు చెప్పి ఆమెను నమ్మించాడు. దీంతో.. భార్గవ్ మాటలను ఆ బాలిక గుడ్డిగా నమ్మింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. పలుమార్లు కలిశారు. ఆ బాలిక గర్భం దాల్చింది.

bhargav

ఈ క్రమంలో ఇటీవల బాలికలో వస్తున్న మార్పులను గమనించిన ఆమె తల్లి.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో ఆ బాలిక నాలుగు నెలల గర్భిణీ అని తెలిసి షాక్ అయ్యింది. అసలేం జరిగిందని ఆమె అడగ్గా.. జరిగిన విషయాన్ని తన తల్లికి బాలిక వివరించింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. భార్గవ్ ను రిమాండ్ కు తరలించారు. తాను చేసిన తప్పును భార్గవ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

నాలుగు నెలల గర్భం వచ్చే వరకూ బాలిక తల్లి గుర్తించకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈలోపే భార్గవ్ తనకు అవకాశాలు వచ్చాయని హైదరాబాద్ వెళ్లాడు. కొన్ని ఆడియో ఫంక్షన్స్‌లో స్కిట్లు కూడా చేశాడు. ఎక్కడా పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ విశాఖ వచ్చి ‘టిక్‌టాక్’ బ్యాన్ కావడంతో వేరే యాప్స్‌లో వీడియోలు చేసుకుంటూ ఉన్న భార్గవ్‌ను బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భార్గవ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ‘దిశ’ పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు.

bhargav

టిక్ టాక్ స్టార్ హోదాని భార్గవ్ దుర్వినియోగం చేశాడు. అమాయక యువతులను మోసం చేశాడు. సింహపురి కాలనీలోని ఓ బాలికను లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆమె తల్లి ఫిర్యాదుతో భార్గవ్ ను పోలీసులు హైదరాబాద్ లో మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం అరెస్ట్ చేశారు. చాలామంది యువతులను భార్గవ్ మోసం చేసినట్లు.. పోలీసుల విచారణలో తేలింది. టిక్ టాక్ పై మోజున్న కొందరు అమ్మాయిలు భార్గవ్ ని ఆశ్రయించారు. వారిపై భార్గవ్ కన్నేశాడు. టిక్ టాక్ లో పెద్ద స్టార్ చేస్తానని, పాపులర్ చేస్తానని నమ్మించి మభ్యపెట్టి యువతులను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలోనే 14ఏళ్ల బాలిక భార్గవ్ కి పరిచయమైంది. ఆమెను స్టార్ చేస్తానని నమ్మించిన భార్గవ్.. లోబర్చుకున్నాడు.

కామంతో కళ్లు మూసుకుపోయిన ఫన్ బకెట్ భార్గవ్.. 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కామాంధుడిపై దిశ కేసు నమోదు చేసి ఫన్ బకెట్ భార్గవ్‌ని అరెస్ట్ చేశారు.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
India Covid
Latest12 mins ago

India : భారతదేశంలో కరోనా విలయం, 24 గంటల్లో 4 లక్షల కేసులు, 4 వేల మంది మృతి

Mother’s Day 2021
International23 mins ago

Mother’s Day 2021: అమ్మకు నీరాజనం.. సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పం!

Punjab
Latest45 mins ago

Punjab : సాక్సులు అమ్ముతున్న బాలుడు..చలించిన సీఎం

Happy Hypoxia
Latest46 mins ago

Happy Hypoxia: కరోనాతో యువతే ఎక్కువగా నష్టపోవడానికి కారణం

America Vaccination
International50 mins ago

America Vaccination: లక్షల వ్యాక్సిన్ డోసులను వెనక్కు పంపిస్తున్న రాష్ట్రాలు

Charmi
Latest1 hour ago

Charmi : పెళ్లిపై ఛార్మి షాకింగ్ కామెంట్స్

China Rocket
International2 hours ago

China Rocket: చైనా రాకెట్ కూలింది.. పెను ప్రమాదమే తప్పింది

Weather
Andhrapradesh2 hours ago

Weather Report : కోస్తా, రాయలసీమలో వర్షాలు… ఎప్పుడంటే!

Sonu Sood
Latest2 hours ago

Sonu Sood: ఆదుకొమ్మని మెహర్ రమేష్ ట్వీట్… అక్కర తీర్చిన సోనూసూద్

Tati Munjalu
Andhrapradesh2 hours ago

Tati Munjalu: చెట్టుకే పరిమితమవుతోన్న తాటి ముంజలు

Guntur
Andhrapradesh3 hours ago

UK : యుకేలో కన్సర్వేటివ్ పార్టీ కౌన్సిలర్‌గా ఎన్నికైన గుంటూరు యువకుడు

Delhi Surgeon
Latest3 hours ago

Delhi surgeon: కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా.. కరోనాతో డాక్టర్ మృతి

Rakulpreeth Marriage
Latest4 hours ago

RakulPreeth Marriage: రకుల్‌ప్రీత్ పెళ్లి ఈ ఏడాదే – మంచు లక్ష్మీ

Pakistan
International4 hours ago

Hindu Woman : పాక్ లో తొలి హిందూ..మహిళా కలెక్టర్

Star Hotels
Latest4 hours ago

Telangana : స్టార్ హోటల్స్ లో గదులు సిద్ధం చేసిన..కార్పొరేట్ ఆసుపత్రులు..పూర్తి వివరాలు

Pooja Hegde
Latest3 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Villagers Drinking Palm Wine As Medicine To Corona
Exclusive Videos3 days ago

తాటి కల్లే కరోనాకు మందంట

Covid 19 Crisis Push 23
Exclusive Videos3 days ago

23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

Canada Becomes First Country
Exclusive Videos3 days ago

ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్

Tdp
Exclusive Videos3 days ago

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

Drunkards Hulchal In Hyderabad
Exclusive Videos3 days ago

మమ్మల్నే తాగుబోతులు అంటారా.. వైన్స్ ముందు రచ్చ చేసిన మందుబాబులు

Third Wave Of Covid 19 Will Hit Children In A Big Way
Exclusive Videos3 days ago

థర్డ్ వేవ్‌లో టార్గెట్ పిల్లలేనా..!

Coronavirus Second Wave
Exclusive Videos4 days ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos4 days ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos4 days ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos4 days ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos6 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos6 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos1 week ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos1 week ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos1 week ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

300x250 Down